తెలంగాణలో కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీనీ విడి బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ నరేందర్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు అమర్నాథ్, ఎం.డి.జహంగీర్.కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ నరేందర్ గారు వారి మిత్ర బృందం సుమారు 50 మంది వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వేణు యాదవ్ గారు మరియు మాజీ వార్డ్ సభ్యులు బండ మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో రామకృష్ణ, రఘు, ప్రభు, రమేష్, చిన్న నరేష్, గోవింద్, ప్రసాద్, శ్రీను, వర్మ, గణేష్,…అనంతరం జగద్గిరి నగర్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు, ఎం.డి.జహంగీర్ గారు వారి మిత్ర బృందం సుమారు 100 మంది వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వేణు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో – అనిల్ కుమార్, ప్రసాద్, నోయల్ టిల్లు, విజయ్, వివేక్, హరీష్, సంజు, సుధాకర్, బాబు, విక్రమ్ బాబు, సంతు, పరివర్ధన్ రెడ్డి, మచ్చి శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, అభిషేక్, శ్రీకాంత్, మెట్ల శ్రీను, ఈ నాగరాజు, జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.