Home / SLIDER / కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ

కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలోకి జంపింగ్స్ క్రమక్రమంగా ఊపందుకుంటూన్నాయి.. ఈ క్రమంలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది.

తాజాగా మాజీ ఎంపీ వివేక్ టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరోవైపు వివేక్ కు బీజేపీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat