కుత్భుల్లా పూర్ నియోజకవర్గంలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ శివ నగర్ పరిధిలోని రాధా కృష్ణ కురుమ యాదవ సంఘం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారినీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీ లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను బస్తి వాసులుకు అందరికి అందించడానికి కృషి చేస్తునందుకు గాను రానున్న ఎన్నికలలో బస్తి వాసులు అందరు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మా బస్తి అభివృద్ధిని ఇలాగె కొనసాగించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆంజనేయులు యాదవ్, మాణిక్ యాదవ్, పండరి యాదవ్, shiva యాదవ్, విట్టల్ యాదవ్, బీరప్ప యాదవ్, పున్నయ్య యాదవ్, యదుల్ యాదవ్, జి ఆంజనేయులు యాదవ్, మల్లేష్ యాదవ్, మాణిక్ యాదవ్, నర్సిములు యాదవ్, తుకారాం యాదవ్, జగన్ యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.