కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బాపు నగర్ , చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీ వాసులు సంక్షేమ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ముక్యతిదిగా పాల్గొన ఎమ్మెల్యే కే పి వివేకానంద్
అనంతరం సంజీవయ్య నగర్ మరియు రామకృష్ణ నగర్ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గారికే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారిని తమ కాలనీలకు ఆహ్వానించి తమ కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు మరియు ఎల్లవేళలా తమకు అండగా ఉండి తన సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా సన్మానించి నవంబర్ 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కే పి వివేకానంద్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటాం అని తీర్మానాలు చేశారు..
➡️సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే యాదగిరి, ఆర్ బిక్షపతి, యాదగిరి, ఎన్ సంతోష్ కుమార్, సిద్దులు, ఈ వేణు, పవన్ టీ శంకరయ్య, డి శ్రీధర్, బి. కాశి, పి ఉమా శంకర్, సంక్షేమ సంఘ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
➡️రామకృష్ణ నగర్ వెల్లర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ – ఎమ్ కనకయ్య, ఓ కరుణాకర్ రెడ్డి, ఎస్ నరేష్, ఎస్ శ్రీనివాస్, పి ప్రసాద్, ప్రవీణ్, గణేష్, వినయ్ కుమార్, జి సత్యనారాయణ, మల్లేష్, సంక్షేమ సంఘ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
➡️ శ్రీరామ్ నగర్ – భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, సతీష్ రెడ్డి, రామ్ రెడ్డి, ధనలక్ష్మి, సురేష్, సంక్షేమ సంఘ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
➡️ బాపు నగర్ – శంకరయ్య, కృష్ణ, బాబు రావు, సుబ్బా రావు, పోచయ్య, బెనర్జీ, రాజు యాదవ్, సంక్షేమ సంఘ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు