గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని బూరెడ్డిపల్లి ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్ గారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే సతీమణి , సర్పంచ్ మాట్లాడుతూగతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తెలంగాణ పండుగ బతుకమ్మ కు ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది.
18 సంవత్సరాలు నిండిన అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది .తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్ కేటాయించి మహిళలకు కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్టు, కుల మత తేడా లేకుండా అందరికీ పేదింటి ఆడపడుచులకు ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక బిడ్డగా మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందజేయడం జరుగుతుంది ఇలాగే మీరందరూ కెసిఆర్ గారిని ఆదరించి ఆశీర్వదించి ఇలాంటి సంక్షేమ పథకాలను భవిష్యత్తులో మరిన్ని వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
352 రకల డిజైన్స్ వివిధ రకాల చేనేత మగ్గం తో బతుకమ్మ చీరలు తయారు చేయుటకు ప్రభుత్వం కోట్లు వ్యయం తో ఖర్చు చేసి మహిళలందరికీ నేటి నుంచి పంపిణీ చేయడం జరిగినది.అనంతరం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మదాంద్రా మహాభాగవత శ్లోకంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం లో,రవిరెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి , నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి,మహిళా నాయకురాలు రాధమ్మ రాధ, జంగిలమ్మ,మరియు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు