తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు గారు,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ D. రాజేశ్వర్ గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగ రెడ్డి గారు, నుడ చైర్మన్ ఈగ గంగ రెడ్డి గారు,జడ్పీటీసీ శ్రీ బాజిరెడ్డి జగన్ గారు,జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు,అదనపు కలెక్టర్లు కు.చిత్ర మిశ్రా గారు,శ్రీ యాదిరెడ్డి గారు,సిపి శ్రీ సత్య నారాయణ గారు మరియు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు…గౌ.మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.