ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు.
భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా తటస్థ విధానం అనుసరించిన మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు.