Home / MOVIES / ఓటీటీలోకి జైలర్

ఓటీటీలోకి జైలర్

ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్  ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్‌  . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్‌ అందుకున్న రెండో సినిమాగా జైలర్‌ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోంది.. జైలర్‌ 18రోజుల్లో సాధించింది. అయితే ఆగ‌ష్టు 10న విడుద‌లైన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీ లాక్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’  లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండ‌గా.. ఈ విషయాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల్లో అందుబాటులో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat