భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు.
జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా