జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
Tags Chandrayaan-3 Detached India’s Lunar Mission lander and rover latest update Pragyaan slider Spacecraft update vikram lander