Home / ANDHRAPRADESH / మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి..

కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం చేసుకోండి అంటూ సెటైర్ల కింగ్ విజయసాయిరెడ్డి ఒకే ఒక్క ట్వీట్ తో లోకేష్ గాలి తీశారు…అంతే కాదు…కట్ డ్రాయర్ల మీద మగాళ్లను చూసే యావ ఏంటీ…ఏమైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టా అంటూ విజయసాయిరెడ్డి లోకేష్ అసలు మగాడా..మాడానా అనే అర్థం వచ్చేలా వైసిన డైలాగ్ కు తెలుగుతమ్ముళ్లకు బైర్లు కమ్మాయి..ఏం చేయాలో అర్థం కాక ఇక పిసుక్కోవడమే అంటూ సైలెంట్ అయిపోయారు..ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తన ఇలాకాలో లోకేష్ ఉచ్చ పోయిస్తా అంటే ఊరుకుంటాడా… మేం డైలీ పోసుకుంటాం..నువ్వు వచ్చేదాకా ఆగాలా అంటూ…నీకు అంతగా ఉచ్చ పోయించాలని ఉంటే రా..పట్టుకుని పో…అంటూ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు..ఇక సోషల్ మీడియాలో అంతటా లోకేషం ఉచ్చ పోయిస్తా డైలాగ్ పై నెట్ జన్లు చెడుగుడు ఆడేసుకున్నారు.దీంతో తెలుగుతమ్ముళ్లు చినబాబు సీరియస్ డైలాగులు వేసినా..ఇలా కామెడీ అవుతాయన్నేయేంట్రా అంటూ తలలు పట్టుకున్నారు.

తాజాగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. చంద్రబాబు రోడ్ షోలు చేస్తూ ఎక్కడికి వెళ్లినా తమ్ముళ్లూ..సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ స్లోగన్ ఇవ్వగానే..సైకో సైకో అంటూ..సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతోంది..ఇంకేముంది చంద్రబాబుతో పాటు..తెలుగు తమ్ముళ్లు రోడ్ల మీద పిచ్చిగంతులు వేయడం స్టార్ట్ అవుతోంది..ఈ డ్యాన్సులు గట్రా చూసిన ప్రజలు వీళ్లసలు పసుపు నేతలా..పచ్చ సైకోలా అంటూ విస్తుపోతున్నారు.

తన బాబు తరహాలోనే లోకేష్ కూడా యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలను సైకోలు అంటూ విమర్శిస్తూ..తన పైత్యాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో పాదయాత్ర చేస్తున్న నారాలోకేషం..వాండ్రం గ్రామంలో మధ్యాహ్నం రైతుల పేరుతో టీడీపీ నాయకులను కూర్చోబెట్టి ముఖాముఖి నిర్వహించాడు.ఈ సందర్భంగా జగన్ మాటలు మాట్లాడుతూ…జగన్ మాటలు నమ్మి మీరంతా నియోజకవర్గానికో సైకోను గెలిపించారంటూ వీరావేశంతో డైలాగ్ వేశాడు.. దీంతో పక్కనే ఉన్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో సహా అక్కడున్న తెలుగు తమ్ముళ్లు బిత్తరపోయారు..ఉండిలో ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ నాయకుడే అని గుర్తు చేయడంతో లోకేష్ తమ ఎమ్మెల్యే మంతెనకు సారీ చెప్పి..అక్కడ నుంచి జంప్ అయ్యాడు..మొత్తంగా .లోకేష్ టంగ్ స్లిప్ అయి సైకోని గెలిపించారంటూ తమ పార్టీ నాయకుడినే సంబోధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది. చినబాబు అంతే..తన హావభావాలు, డైలాగులతో చితక్కొట్టేస్తున్నాడు..పాదయాత్రతో ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో భీభత్సమైన ట్రోలింగ్ నడుస్తోంది.

 

 

6

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat