తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి అడ్వకేట్ గరిక సంపత్ కుమార్, ములకలపల్లి మండలం మాజీ జెడ్పిటిసి సున్నం బాబురావు, లు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దినపరపు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
