Home / ANDHRAPRADESH / పచ్చ మీడియా సాంబడు, బీఆర్ నాయుడికి పోసాని మాస్ వార్నింగ్..!

పచ్చ మీడియా సాంబడు, బీఆర్ నాయుడికి పోసాని మాస్ వార్నింగ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ తో తనకు ప్రాణహాని ఉందంటూ.. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు, లోకేష్ ల నీచ రాజకీయాన్ని, పచ్చ మీడియా కుట్రలను ఎండగడుతున్న తనను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని..చంద్రబాబు అనుకుల మీడియా ఛానలే చెప్పిందని పోసాని అన్నారు. మా లోకేష్ దెబ్బేసేడంటే విలవిలలాడాలి..ప్రాణాలు పోవాలంటూ టీవీ 5 బీఆర్ నాయుడు స్కోలింగ్ నడిపాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నాకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు భయం వేయదా..నా జాగ్రత్తలో నేను ఉండడం తప్పా అని పోసాని ప్రశ్నించారు.

మా లోకేష్ దెబ్బకు విలవిల పోసాని అంటూ పచ్చ ఛానల్ పేట్రేగిపోతుందని పోసాని మండిపడ్డారు..ఒరేయ్ సాంబడా..సిగ్గుపడరా నా కొడకా…అంటూ టీవీ 5 వ్యాఖ్యాత సాంబశివరావును ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సంస్కారం వదిలి నీవల్ల, టీవీ 5 వల్ల, బీఆర్ నాయుడి వల్ల బూతులు తిట్టాల్సి వచ్చిందని పోసాని విరుచుకుపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో గౌరవంగా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి…అందరికీ ఆడపిల్లలు ఉన్నారని…అలాంటి సినిమా ఇండస్ట్రీలోక లం..ముండలు లేరా అంటూ లైవ్ లో ఈ సాంబడు నీచపు కూతలు కూసాడంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరేయ్ సాంబడు..నువ్వు ఆఖరి రోజుల్లో కుక్క చావు చస్తావు అంటావు సాంబశివరావుపై పోసాని శాపనార్థాలు పెట్టారు.

ఇక వెధవా..బీఆర్ నాయుడు సిగ్గుతో విను..తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్రేట్ ఎన్టీఆర్ , ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి లెజండ్స్ కుటుంబాలు గౌరవంతో బతుకుతున్నాయి…అలాంటిది సినిమా ఇండస్ట్రీలో లం..ముండలు లేరా అంటూ సాంబడితో అడిగిస్తా అంటూ బీఆర్ నాయుడిపై పోసాని ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఎవరిని టార్గెట్ చేసి ఈ నీచవు కామెంట్స్ సాంబడితో చేయించావు అంటూ బీఆర్ నాయుడిని నిలదీశారు. ఒక్కపేరు చెప్పరా..సాంబడా నా కొడకా..నిన్ను పై నుంచి కింద దాకా చీరుస్తారు నా కొడకా..అంటూ టీవీ 65 సాంబశివరావుకు వీరావేశంతో వార్నింగ్ ఇచ్చారు. .

ఆడవాళ్లను వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు అలవాటు అని ఫైర్ అయ్యారు..టీడీపీలోకి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు..నాడు జయప్రద నుంచి నిన్న దివ్యవాణి వరకు..ఎంత మంది టీడీపీకి ప్రేమగా సేవ చేశారు..ఏదో మేనేజ్ మెంట్..అమ్మాయిలను పంపించడం..ఎన్ని మోసాలకు పాల్పడ్డాడో ఎవరికి తెలియదు..అంటూ చంద్రబాబుతీరును పోసాని ఎండగట్టారు. చంద్రబాబు లాగా…ఆయన కొడుకు లోకేష్ కు కూడా అమ్మాయిలను వాడుకుని వదిలేయడం అలవాటు అంటూ పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్ లో నారా లోకేష్ అమ్మాయిలతో అర్థనగ్నంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. దరిద్రపు నా కొడుకుల్లారా…ప్రతీ సారి ఆడవాళ్లను తిట్టడం..ఆడవాళ్ల మీద నిందలేయడం..మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ చంద్రబాబు అనుకుల కమ్మ మీడియా పెద్దలపై పోసాని విరుచుకుపడ్డారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat