Home / ANDHRAPRADESH / అరే మాలోకం…నీ బాబునే ఉరికించాం..నువ్వెంత..రా..టైమ్..ప్లేస్ చెప్పు..లోకేష్‌కు జోగిరమేష్ సవాల్..!

అరే మాలోకం…నీ బాబునే ఉరికించాం..నువ్వెంత..రా..టైమ్..ప్లేస్ చెప్పు..లోకేష్‌కు జోగిరమేష్ సవాల్..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే…కులగణం అధికంగా ఉన్న జిల్లా కావడంతో చినబాబు రెట్టించిన ఉత్సాహంతో డైలాగుల మీద డైలాగులతో చితక్కొట్టేస్తున్నాడు..మా అమ్మను అవమానించిన వాడిని రోడ్ల మీద కట్ డ్రాయర్ల మీద తిప్పి ఉచ్చపోయించే బాధ‌్యత నాది అంటూ మామ వీరసింహారెడ్డి లెవెల్లో డైలాగులు కొడుతూ తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగిస్తున్నాడు..అయితే లోకేష్ ఎంత గొంతు చించుకుని డైలాగులు వేస్తున్నా..వైసీపీ నేతలు అంత తేలికగా తీసిపడేస్తూ కామెడీ చేసేస్తున్నారు..ఏకంగా ఎంపీ విజయసాయిరెడ్డి అయితే నీకు ఎందుకు కట్ డ్రాయర్ల మీద తిప్పాలని కోరిక..ఏదైనా మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లమా అంటూ లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు..అంతే కాదు అంతగా ఉచ్చపోయించాలని ఉంటే హెరిటేజ్ వ్యాపారంతో పాటు సులభ్ కాంప్లెక్స్ లు పెట్టుకుని తండ్రీ కొడుకులు టాయ్ లెట్ వ్యాపారం కూడా చేసుకోండి అంటూ తనదైన స్టైల్లో చంద్రబాబు, లోకేష్ లపై సెటైర్లు వేశారు..ఇక మాజీమంత్రి కొడాలి నాని అయితే ఉచ్చపోయిస్తావా రా…నా మూత్రం కావాలంటే పట్టుకుని పో…డైపర్ తీసి తంతే తమిళనాడులో పెడతా కొడకా..అంటూ లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇక జోకర్ జోగిరమేష్ ఎవరూ లేనప్పుడు మా నాన్న ఇంటిపై దాడికి వచ్చాడు..ఇప్పుడు రా దమ్ముంటే అంటూ లోకేష్ మంత్రి జోగి రమేష్ పై రెచ్చిపోయాడు..లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..రా ఎక్కడకు రావాలో చెప్పు..పాదయాత్రకు రావాలా..పాక్కునే యాత్రకు రావాలా…టైమ్, ప్లేస్ చెప్పు వస్తా అంటూ లోకేష్ కు సవాల్ విసిరారు. గన్నవరం సభ.. ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర అంటే బౌన్సర్లను పెట్టుకుని చేయడం కాదన్నారు. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారని…. YS రాజశేఖర్‌ రెడ్డి, CM జగన్‌ మాత్రమే పాదయాత్రకు అర్హులని జోగిరమేష్ అన్నారు. అసలు మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత లోకేష్‌. టైమ్‌, ప్లేస్‌ చెబితే అక్కడికే వస్తానంటూ ఓ రేంజ్‌లో లోకేష్ పై విరుచుకుపడ్డారు.. వైసీపీ నేతలను రెచ్చగొట్టి దాడులు జరిగేలా చేసి సింపతీ కొట్టేందుకే తండ్రీ కొడుకులు ఇలా బూతులతో పేట్రేగిపోతున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా లోకేష్ ఎంత రెచ్చిపోయి కామెంట్స్ చేసినా..వైసీపీ నేతల కౌంటర్లతో కామెడీపీస్ గా మారిపోతుండడంతో  తెలుగుతమ్ముళ్లు ఇదేం ఖర్మరా బాబు..అంటూ తలలు పట్టుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat