బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరుపున ప్రచాల పత్రాలను.శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేసి వారు మాట్లాడారు.కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా బాల్కొండ మండలంలోని 10 గ్రామాల్లో సుమారు 200 ఆటో వాహనాలకు అతికించి ప్రచార పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.బాల్కొండ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులు చూసి అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి అయినా వేముల ప్రశాంత్ రెడ్డికి అన్ని వర్గాల మద్దతు ఉందని,మూడవ సారి భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తున్నారని బాల్కొండ ప్రజలు ప్రశాంత్ రెడ్డి కి మద్దతు తెలుపుతున్నారని వారు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వసీం,బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు పోలేపల్లి లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి మోతీరాం అంబేవార్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,ఎంబరి నర్సయ్య,న్యావానంది సాయన్న,ఎనుగందుల శ్రీనివాస్,సర్పంచ్లు నోముల రవి, చాట్లపల్లి వనజ-గోవర్ధన్ గౌడ్,పెంటు లింబాద్రి,ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ-పోశెట్టి,అనుగుల రాం రాజ్ గౌడ్,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉప సర్పంచ్లు షేక్ వాహబ్,కోట మురళీ,ఎంబరి మహిపల్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,మండల గంగారాం,మాజీ ఎంపీపీ CH కిషన్,రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ ఒద్ది లింగం,మండల నాయకులు షేక్ రహీమోద్దీన్,జంగం రాజేశ్వర్,ముప్పారం రాము,షేక్ ఆరిఫ్,పిట్ల దయాకర్,న్యావానంది నరేష్, చిట్టాపూర్,రాజలింగం,కంచు దేవేందర్,నార్ల రాజు,షేక్ యూసుఫ్,తోగటి మురళీ,సయ్యద్ ఇంతియాజ్,ఉష్కర్ రాంచందర్,సిందేకర్ ప్రసాద్,బండి నవీన్ యాదవ్,ద్యావతి రవి,అబ్దుల్ రౌఫ్,బోజగోల్ల ఎర్రన్న,బండి మోహన్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.