Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్…సీఎం జగన్ కు అస్వస్థత…ఆ సెంటర్ లో పరీక్షలు..?

బిగ్ బ్రేకింగ్…సీఎం జగన్ కు అస్వస్థత…ఆ సెంటర్ లో పరీక్షలు..?

ఏపీ సీఎం జగన్ కు అస్వస్థత పాలయ్యారు. గత కొంత కాలంగా కాలిమడమ నొప్పితో బాధపడుతున్న జగన్ ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం. ఇవాళ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఓన్జీవోస్ సమావేశం అనంతరం సీఎం జగన్ స్వయంగా పరీక్షలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి జగన్‌… అరగంట పాటు విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్‌లో స్కానింగ్ ఇతరత్రా పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు.. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat