అలంపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల వారికీ 1లక్ష రూపాయలు చెక్కుల పంపిణి కార్యక్రమాని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం సార్ గారు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా అయిజ మండలం ముస్లిం మైనార్టీలకు సంకాపురం రాముడు గారి సహకారంతో ముస్లిం మైనార్టీ కుల వృత్తుల 1లక్ష రూపాయలు చెక్కును అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం సార్ గారు మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా లబ్ధిదారులు అయిజ మండల ముస్లిం మైనార్టీల కుల వృత్తుల 1లక్ష రూపాయలు చెక్కును తీసుకున్న సందర్బంగా సీఎం కెసిఆర్ గారికీ,మంత్రి కేటీఆర్ గారికీ, అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం సార్ గారి కి అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారి కి ప్రత్యేక ధన్యవాదలు తెలుపుతూ… బిఆర్ఎస్ పార్టీకీ మైనార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడు రుణపడి ఉంటామని లబ్ధిదారులు అయిజ మండల ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో TT దొడ్డి ఎంపీటీసీ ఉమేష్ గౌడ్, నౌరోజి క్యాంపు సర్పంచ్ భద్రయ్య, పులికల్ గోవర్దన్ మరియు తదితరులు పాల్గొన్నారు