ఈ రోజు బుధవారం నందమూరి అభిమానులకు ఓ శుభవార్త తెలియనున్నది. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు సందేశాత్మక చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దేవర..
పాన్ ఇండియా స్టార్ నందమూరి తారకరామారావు ఆలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటలకు రీలివ్ చిత్రం యూనిట్ ట్వీట్ చేసింది.
ఈ తాజా అఫ్డేట్ పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇదే..