Home / SLIDER / సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని  పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకు ముందు మోండా మార్కెట్ టకార బస్తీ లోని తన అధికారిక నివాసంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించి పోలిసుల గౌరవ వందనం స్వీకరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat