దేశంలో మొట్టమొదటి సారిగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నా అతిపెద్ద డ్రోన్ షో ను తెలంగాణ టూరిజం అధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఆనంతరం ట్యాంక్ బండ్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, టూరిజం MD మనోహర్, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, SP నరసింహ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, DCCB వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్ల, ఇతర ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజలతో కలసి డ్రోన్ షో ను తిలకించారు.