గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మల్డకల్ మండల కేంద్రము బిజెపి పార్టీ ఎంపీటీసీ లక్ష్మన్న ఆధ్వర్యంలో ఆనందు సంజీవులు దేవరాజు జయన్న రాజు మరియు మల్డకల్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , జనార్దన్ రెడ్డి గోవింద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సర్పంచ్ గారి ఆధ్వర్యంలో , బిజెపి , కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి, కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితోపాటు పాంటన్న ఏసన్న హనుమన్న, రంగన్న, మహేష్, దేవరాజు, ఆనంద్ , నర్సింహులు ,కొండవీటి ఓబులేసు రాజు , డేవిడ్, నరేష్ బంటి చిన్న తిమ్మప్ప రాజేష్, బుచ్చన్న యువసేరత్నం మహేష్ విజయ్ జయరాములు ప్రభుదాస్, మోహన్ రాజు, ప్రభాకర్ ,తిమ్మప్ప తిమోజి సత్తన్న కృష్ణన్న, రాజు సురేష్ బుజ్జన్న ప్రభుదాసు తిరుమలేశు మోహన్ ఆంజనేయులు కర్రెప్ప ఓబులేష్ , వీరితోపాటు మరో 50 మంది మల్డకల్ మండల కేంద్రము నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వీరందరూ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
గార్లపాడు గ్రామం నుండి బిజెపి కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారు ఎర్రన్న,నల్లన్న కుమ్మరి గోపాల్, శ్రీనివాస్ గౌడ్ కిష్టన్న, నరసింహ చారి ,ఈదన్న గౌడ్, శివ గౌడ్, పూల రంగన్న ,టైలర్ నర్సింహులు, తిరుమలేష్ గౌడ్ ,నరసింహులు శాంతినగర్ నర్సింహులు రాముడు నర్సింహులు, రామచంద్రన్న, నారాయణ, రాముడు, కుమ్మరి జయన్న ,రామాంజనేయులు కరుణాకర్ రెడ్డి ,బజారన్న, ఆంజనేయులు చిన్న నర్సింహులు , రామన్ గౌడ్ వీరేష్ గౌడ్ చిన్న నరసింహులు ఆంజనేయులు వీరితోపాటు మరి కొంతమంది గులాబీ పార్టీలో చేరారు వీరందరికీ ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సోదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.