Home / SLIDER / సింగరేణి కార్మికులకు తీపి కబురు

సింగరేణి కార్మికులకు తీపి కబురు

సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. మే 19న జరిగిన 11వ వేతన సవరణ ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 23 నెలల బకాయిలు ఈనెల వేతనంతో కలిసి సెప్టెంబర్ నెలలో చెల్లించనుందని సమాచారం.

19 శాతం మినిమం గ్యారెంటీ బెనిఫిట్, 25 శాతం అలవెన్సులను చెల్లించనుందట. దీంతో ఫస్ట్ కేటగిరీ కార్మికుడికి రూ.12వేల వరకు జీతం పెరగనుంది. దీనిపై సింగరేణి యాజమాన్యం త్వరలో ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat