దేశవ్యాప్తంగా జూన్ నెలలో 66 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్లో అందిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సొంత మెకానిజం ఆధారంగా ఈ వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది.
జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 66,11,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయగా.. ఇందులో 24,34,300 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు పేర్కొంది.