జోగులాంబ గద్వాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సంఘం నుండి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోటో వీడియో గ్రాఫర్స్ కమ్యూనిటీ హాల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు బ్యాంకు లోన్ల గురించి అడగడం జరిగింది మన జిల్లా లో కమ్యూనిటీ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ జిల్లా జనరల్ సెక్రెటరీ యము నసింహయ్య శెట్టి జిల్లా ఉపాధ్యక్షులు కొంకతి వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకట్ రాములు కుమార్ ముని తిరుమలేష్ మళ్లీ రాజు నరేష్ ధరూర్ మండలం ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మల్దకల్ మండలం కృష్ణయ్య గౌడ్ చంటి రవి నాగరాజు శేషు నరసింహ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కాళీ ఉన్నాయో చూసి చేస్తామని చెప్పడం జరిగింది
