Home / SLIDER / మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

తెలంగాణలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వరద క్రమంగా పెరుగును కారణంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్   కోరారు.

క్రమంగా మున్నేరు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్తులు అయిన ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా అవసరం అయిన సామగ్రిని సిద్దం చేసుకుని, అందుబాటులో ఉండాలని, ప్రజలను తరలించేందుకు వాహనాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు అనువైన వసతి ఎర్పాటు చేసి ఎలాంటి విపత్కర పరిస్థితులనైన ఎదురుకునేందుకు సిద్దం గా ఉండాలని మేయర్, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat