జగిత్యాల పట్టణ 1వార్డు కి చెందిన పల్లపు కుమార్, వల్లేపు శ్రీకాంత్, శ్రీకాంత్ దావీద్ లు కౌన్సిలర్ కుసరీ అనిల్,రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు వళ్లేపు మొగిలి గార్ల అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరగా జగిత్యాల పట్టణ శుభ మస్తు కన్వెన్షన్ లో బి అర్ ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు ,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి,పట్టణ పార్టీ నాయకులు సమిండ్ల శ్రీనివాస్,అడువల జ్యోతి,బాలే శంకర్,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉప అధ్యక్షులు ఓల్లెం మల్లేశం,దుమాల రాజ్ కుమార్,తాజ్,యూత్,కార్మిక,బిసి,ఎస్సీ,సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు కత్రోజ్ గిరి,గిరి,శెట్టి శ్రీనివాస్,లవంగ రాజు,పవన్,కౌన్సిలర్ ఫోరం జిల్లా అధ్యక్షులు పాంబల రామ్ కుమార్,రాష్ట్ర ఉప అధ్యక్షులు బోడ్లజగదీష్,నాయకులు ,కౌన్సిలర్ లు,తదితరులు పాల్గొన్నారు