నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు &మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి గారి ఆధ్వర్యంలో నేరేడుచర్ల చౌరస్తా నందు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినారు.
నేరేడుచర్ల సెంటర్ నందు భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడిచి నేడు బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అనుసరిస్తూ సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యారాలతో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా నెంబర్ వన్ పొజిషన్లో ఉండే ఉండే విధంగా కృషి చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన్నారు .
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్యశాఖ చైర్మన్ వీరయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరు లక్ష్మీనారాయణ,4వ వార్డు కౌన్సిలర్ SK భాష,6వ వార్డు కౌన్సిలర్ తాళ్లూరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనటం ఆదిరెడ్డి,వల్లంశట్ల రమేష్ బాబు , ఆకారపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సుందరయ్య, కుంకు శ్రీను, అలక సైదిరెడ్డి, ఇంజమూరి రాములు, ఇంజమూరి మల్లయ్య, వేమూరి నారాయణ, శాఖమూరి శ్రీకాంత్,పోకబత్తిని రాజేష్, షేక్ ఇస్తియాక్, చింతలచెరువు సైదులు,తుమ్మలూరు సైదిరెడ్డి, గంట సైదులు, నక్క రమాదేవి, కట్ట కళావతి, కైరున్ బి, వల్లంకొండ హరిబాబు, మారయ్య గౌడ్, చిట్యాల శ్రీను, నందిపాటి నరసింహ, నక్క గిరి, భరత్, ఎస్కే సైదా,కాశీనాథ్, బషీర్ భాయ్, ఇంజమూరి వెంకటేశ్వర్లు, గోల్కొండ వెంకట్, టీ శ్రీకాంత్, పోకబత్తిని శేఖర్,కొమర్రాజు వెంకట్, రూపాన్ని ఉదయ్, తదితరులు పాల్గొన్నారు