మెల్బోర్న్ లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా యూత్ వింగ్ అధ్యక్షుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ అస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీష్ ఉమ్మడి నల్గొండ జిల్లా ను సర్వతోమఖాభివృద్ధి చేస్తూ , విద్యుత్తు శాఖ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలో నే అగ్రస్థానం లో ఉంచడం లో ఆయన ఎనలేని కృషి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు , వినయ్ సన్నీ గౌడ్, విశ్వా మిత్ర మంత్రి ప్రగడ, విక్రమ్ కందుల,సతీష్, ఉదయ్, సూర్య రావు, వినోద్ కత్తుల, షణ్ముఖ్, సురేష్, చైతన్య, మరియు ఇతర కమిటి సభ్యులు పాల్గోనడం జరిగింది