Home / INTERNATIONAL / పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీకాలం కంటే ముందుగానే పార్లమెంట్ను రద్దు చేయనున్నట్లు పాక్ ప్రధాని షెహ్రబాజ్ షరీఫ్ ప్రకటించారు.

ఆగస్టు 12 నాటికి పదవీ కాలం పూర్తికానుండగా.. అంతకు ముందే ఆపద్ధర్మ ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. దీంతో నవంబర్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు రానున్న ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat