తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు…