తెలంగాణలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వర్ధన్నపేట మండలం దివిటీ పల్లి గ్రామానికి చెందిన జోగు మమత అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ..
ఎమ్మెల్యే గారి వెంట పాక్స్ చైర్మన్ రాజేష్ కన్నా,సర్పంచ్ బుంగ లత – ప్రవీణ్,ఉప సర్పంచ్ యాకయ్యా,మండల బీసీ సెల్ ఉప అద్యక్షుడు మహేందర్, బి అర్ ఎస్ నాయకులు బుచ్చి రెడ్డి,గ్రామ పార్టీ అద్యక్షుడు మదుసుధన్ రెడ్డి,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కందిక సారయ్య కార్యకర్తలు ఉన్నారు…