“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ డివిజన్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్,ఆత్మకూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు వీసం సురేందర్ రెడ్డి,చకిలం రాజేశ్వర్ రావు,సమన్వయ కమిటీ సభ్యులు పిట్టల కుమారస్వామి,బోడ యుగంధర్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శీలం పృథ్వీరాజ్,పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు కేదాసి రాకేష్,66వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్,పెద్దమ్మ శ్రీనివాస్(రాయల్),యూత్ నాయకులు వేల్పుల సాయి కుమార్ యాదవ్,కందుకూరి సాయి చందు, కాజీపేట అన్నమాచార్య తదితరులున్నారు.