Home / SLIDER / “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. దేశంలోనే అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ సమానంగా గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు మాత్రమేనని అన్నారు.

తమ ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat