Home / SLIDER / విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం

తెలంగాణ రాష్ట్ర దాషాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 20 న దుబ్బాక మండలం లోని ఆకారం గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న విద్యా దినోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.ఈ సందర్బంగా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా స్కూల్ ను అన్ని సౌకర్యాలతో కొత్తగా నిర్మించిన డైనింగ్ హల్ ను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు బుక్స్, మరియు స్కూల్ డ్రెస్ లను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడతూ మన రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారిగొప్ప ఆలోచన విధానంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య కరమైన పౌష్టికహారాన్ని అందించడమే కాకుండా విద్యార్ధి,విద్యార్థినిలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉన్నత విద్య ను పూర్తి గా అందించే భాద్యత ను కూడా తీసుకోవడంమన యొక్క అదృష్టం అని కొనియాడారు.

అంతేకాకుండా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా అన్ని స్కూల్ లలో మౌలిక వసతులను కల్పించాలనే ఉద్దేశం తో ఈ ప్రోగ్రాం ను ప్రారంభించారు. అదేవిదంగా సీఎం కెసిఆర్ sc st బీసీ మైనార్టీ సోషల్ వెల్ఫేర్ పాఠశాల లను ఏర్పాటు చేసి అన్ని వర్గాల విద్యార్థులకుKG to PG వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్ గారు అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ కొత్త పుష్ప లత కిషన్ రెడ్డి గారు,మార్కెట్ కమిటి ఛైర్పర్సన్ ch జ్యోతి కృష్ణ, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు,పాఠశాల చైర్మన్, విద్యార్థిని విద్యార్థులు ,పాల్గొనడం జరిగింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat