తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం సందర్భంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఆదివాసీ గిరిజన పోరాట వీరులు కుమురం భీం, కుమురం సూరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మీ .
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ, బీఆర్ఎస్ మాండలాధ్యక్షుడు ఉత్తమ్, బీఆర్ఎస్ నాయకులు యూనిస్, రాజయ్య, కోవ లక్ష్మీ యువ సైన్యం నాయకులు కొట్రాంగే శ్రీనివాస్, పెందోర్ శ్రీనివాస్, బిర్శవ్, రాథోడ్ గోపాల్, సర్పంచులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.