తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు బొమ్మలరామారం మండలం వాలు తండా లో దశాబ్ది ఉత్సవాలు – గిరిజనోత్సవము సందర్భంగా నూతన గ్రామపంచాయతీ భవన పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, స్థానిక ఎంపీపీ శ్రీ చిమ్ముల సుధీర్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ శ్రీ గూదె బాలనర్సయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పొన్నగాని వెంకటేష్ గౌడ్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండలం మరియు గ్రామ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.