Home / BUSINESS / స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు

స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు

ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది..

అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా నిలిచింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat