ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు..
ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది..
దీంతో రాజేష్ ను కారు నుంచి దించేశాడు. దీంతో కారును వెళ్లనీయనంటూ రాజేశ్ అడ్డుపడగా.. ఆగ్రహంతో డ్రైవర్ కారు పోనివ్వడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.