Home / ANDHRAPRADESH / ఏపీ విద్యార్థులకు శుభవార్త
CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ విద్యార్థులకు శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా కానుక. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు 3 జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించారు.

గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి 23 నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు. 1-7 తరగతుల బాలురకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, నిక్కర్, 8-10కి హాఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ ప్యాంట్. 1, 2 తరగతుల బాలికలకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, స్కర్ట్, 3, 4, 5కు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, స్కర్ట్, 6-10కు చున్నీ, చుడీదార్ లు ఇవ్వనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat