ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో అహంకారం, బలుపుతో ఓడిపోయామని అన్నారు.
పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని.. వీర తిలకాలు దిద్ది పార్టీ నేతలను ఊరేగించారని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థులు ఒక్క ఛాన్స్ అని గెలిచారని పేర్కొన్నారు.