ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు..
ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.