కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ గారితో కలిసి బాచుపల్లి జీతేపీర్ దర్గా నందు ఊర్స్ షరీఫ్ ముబరక్ వేడుకలలో భాగంగా ముస్లిమ్ సోదరులతో కలిసి మీనా బజార్ ప్రార్థనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ గారు, విజయ లక్ష్మి సుబ్బారావు గారు, NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీ సభ్యులు, జీతే పీర్ దర్గా కమ్యూనిటీ ప్రెసిడెంట్ సయ్యద్ ఫరూఖ్ అలీ, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్బర్, మొహమ్మద్ అలీ, ట్రెజరర్ ఎండీ ఖాజా పాషా, అడ్వైసర్ ఎండీ చంద్ పాషా, సభ్యులు సయ్యద్ ఖాజా, ఎండీ హైదర్, ఎండీ సలీమ్, ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.