నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ గ్రేడ్ 2040 గా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్ నాయక్,ఎంపీటీసీ భూపాల్,మండల పార్టీ మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి,సర్పంచ్ ఎంబరి విట్టల్,ఉప సర్పంచ్ భూం రెడ్డి,గ్రామ పంచాయతీ మెంబర్ సాయిలు,గ్రామ పార్టీ అధ్యక్షులు పోచయ్య,పార్టీ సీనియర్ నాయకులు దస్తన్న,నాగరపు అంజయ్య,ఇస్మాయిల్,చాకలి దస్తయ్య,RI మాధవ రెడ్డి,AEO సురేష్,మండల APM టిక్యా నాయక్,IKP సీసీలు,గ్రామ సంఘం OB లు,VOA లు తదితరులు పాల్గొన్నారు.