Cm Kcr తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా పరిగణింపబడుతుంది. ముఖ్యంగా 2014లోని కే చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి తెలంగాణ యొక్క అభివృద్ధి పుంజుకుందనీ చెప్పవచ్చు. అలాగే తాజాగా తెలంగాణలో సికింద్రాబాద్ దగ్గర జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
సికింద్రాబాద్ లో ఉన్నటువంటి స్వప్నలో కాంప్లెక్స్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిందని అందరికీ తెలిసిందే ఈ సంఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరి కొంత మంది గాయపడ్డారు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంఘటనపై స్పందిస్తూ అగ్నిప్రమాదం జరగడం ఎంతో విచారకరమని ఈ సంఘటన తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీని హామీని ఇస్తూ మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారి కుటుంబాలకు తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మృతులకు ముంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మరియు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన భరోసానిచ్చారు ఈ విధంగా ముఖ్యమంత్రి స్పందించి మంత్రులు మహమ్మద్ అలీ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ సంఘటనకు సంబంధించి ప్రజలకు మంచి చేకూరే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు మనకు సమాచారం అందుతుంది ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షన్ని వ్యక్తం చేస్తున్నారు.