Ap Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అలాగే పలు సర్వేలు అనేవి మరల 2024 లో కూడా జగనే అధికారంలోకి వస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ అధికారంలోకి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వందకు వందశాతం వైసీపీ అభ్యర్థులే గెలవడంతో 2024 లో కూడా వార్ వన్ సైడ్ అయి కేవలం వైయస్సార్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని అందరూ భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులకు సంబంధించినంత వరకు ఒక విషయాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు అందిస్తున్నారని అవి తీసుకునేటువంటి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కొంతమంది చనిపోతున్నారని వారు దీనిపై రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడుదల రజిని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాలం చెందిన మందులు ఏమీ లేవని అవి ఏమాత్రం ఉండకుండా జగన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని కాబట్టి రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలోనైనా వెళ్లి మందులు పరీక్ష చేద్దామని మంత్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
వైయస్సార్ సీపీ ప్రభుత్వం దళితులకు ఎంతో మేలు చేసిందని వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారి సంక్షేమం కోసం 52,000 కోట్ల రూపాయలను వవెచ్చించారని మంత్రి పేర్కొన్నారు. దళితులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి పథకాలు అందుతున్నాయని అందరికీ న్యాయం చేకూరుతుందని ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. కాగా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేటటువంటి అద్భుత పథకాలను త్వరలో ముఖ్య మంత్రి ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం.