Home / MOVIES / తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద చాయలు అలుముకుంటున్నాయి. ఈ ఏడాదిలో పలువురు ప్రముఖులను తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోతుంది. తాజాగా మిధునం లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు సినీ అభిమానులకు అందించిన ప్రముఖ నిర్మాత ..సాహితీ వేత్త మొయిద ఆనందరావు కన్నుమూశారు.

ఏపీలోని విశాఖపట్టణంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో అవార్డులతో పాటు పలు నంది అవార్డులను అందించిన మిథునం చిత్రాన్ని రాష్ట్రంలోని తన సొంత ఊరు అయిన విజయనగరం జిల్లాలోని వావిలవలసలోనే చిత్రీకరించారు.

తనికెళ్ల భరణి దర్శకత్వం వహించగా దివంగత లెజండ్రీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నటించారు. ఆనందరావుకు భార్య పద్మ,ఇద్దరు కుమార్తెలు .. ఒక కుమారుడు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat