Home / SLIDER / బండి సంజయ్ పై వ్యాఖ్యలు- ఎంపీ అరవింద్ పై చర్యలు

బండి సంజయ్ పై వ్యాఖ్యలు- ఎంపీ అరవింద్ పై చర్యలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి.

ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  మీడియా ముఖంగా   చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

ఆయన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి జాతీయ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. ఎంపీ అర్వింద్ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat