ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు కిరణ్ కుమార్ రెడ్డి.. అయితే అయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు.. జాతీయ స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు హామీ లభించినట్లు సమాచారం.