IT Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా రాష్ట్రంలో అభివృద్ధి రోజురోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే వ్యాపారుడు పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు..
తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణ ఏర్పాటు చేశామని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఇటీవల బయో ఏషియా సదస్సు విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ ఈ సందర్భంగా పలు కీలకు వ్యాఖ్యలు చేశారు..
అలాగే ఈ మేరకు మాట్లాడిన కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు అలాగే 2013 తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని అన్నారు 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలని లక్ష్యంతో తామంతా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చిన కేటీఆర్ హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు బలాలు ఉన్నాయని అన్నారు తొమ్మిది విలియం టీకాలు హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి శాతం ఇక్కడే తయారవడం విశేషం అని చెప్పుకొచ్చారు కేంద్రం మన డివైసెస్ పార్కులోనే ఉందని చెప్పుకొచ్చిన కేటీఆర్ తెలంగాణలో అతి పెద్ద మెబిలిటీ వ్యాధిని ఏర్పాటు చేశామని తెలిపారు.. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ప్రజల కోసం ఎన్నో చేసిందని ఇప్పటికీ మరిన్ని చేస్తుందని తెలిపిన కేటీఆర్ ప్రజల అభివృద్ధి కోసం తాము ఎంత కష్టపడటానికైనా సిద్ధమని అన్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని తమ పార్టీ అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు.