కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.